Header Banner

కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

  Sat May 10, 2025 09:25        India

ఆపరేషన్ సింధూర్ వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు.. యుద్ద వాతావరణం వేళ పౌర విమాన సేవల పైన ఆంక్షలు విధించింది. పాక్ నుంచి డ్రోన్ల తో దాడులకు ప్రయత్నిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధించిన ఆంక్షలను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఫలితంగా 32 విమానాశ్రయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పలు విమానాలను రద్దు చేసింది. ముందుగా బుక్ చేసుకున్న వారికి పూర్తిగా రీఫండ్ ఇవ్వనున్నట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి.

విమానాశ్రయాల మూసివేత
ఆపరేషన్ సింధూర్ వేళ కేంద్రం భద్రతా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లోని పలు విమానాశ్రయాలను కేంద్రం మూసివేసింది. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలను గురువారం (మే 15) ఉదయం 5:29 గంటల వరకు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్ చేస్తున్న క్షిపణి, డ్రోన్ దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుత సమయంలో, ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను కలిగి ఉన్న వినియోగదారులందరికీ ప్రయాణ మార్పు లేదా టికెట్ రద్దుపై పూర్తి వాపసు విషయంలో ధరపై ఒకేసారి తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది" అని ఏయిర్ ఇండియా పేర్కొంది.

ఇది కూడా చదవండిబోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

విమానాశ్రయాల మూసివేత
ఆపరేషన్ సింధూర్ వేళ కేంద్రం భద్రతా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లోని పలు విమానాశ్రయాలను కేంద్రం మూసివేసింది. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలను గురువారం (మే 15) ఉదయం 5:29 గంటల వరకు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్ చేస్తున్న క్షిపణి, డ్రోన్ దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుత సమయంలో, ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను కలిగి ఉన్న వినియోగదారులందరికీ ప్రయాణ మార్పు లేదా టికెట్ రద్దుపై పూర్తి వాపసు విషయంలో ధరపై ఒకేసారి తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది" అని ఏయిర్ ఇండియా పేర్కొంది.

మూసేసిన విమానాశ్రయాలు
శ్రీనగర్‌, జమ్మూ, అమృత్‌సర్‌, లుథియానా, చండీగఢ్‌, భుంటార్‌, కిషన్‌గఢ్‌, పటియాలా, శిమ్లా, ధర్మశాల, భఠిండా, జైసల్మేర్‌, జోధ్‌పుర్‌, లేహ్‌, బికానేర్‌, పఠాన్‌కోట్‌, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, భుజ్‌, అదంపూర్, అంబాలా, అవంతిపూర్, హల్వారా, హిండన్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోద్, కిషన్గఢ్, కులు మనాలి (భుంటార్), ముంద్రా, నలియా, పోర్బందర్, సర్సవా, విమానాశ్రయా లను మూసివేసినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను ఉచితంగా రీషెడ్యూల్‌ చేసుకునే సదుపాయాన్ని విమానయాన సంస్థలు కల్పిస్తున్నాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

   #AndhraPravasi #CentralDecision #FlightsCancelled #BreakingNews #GovernmentUpdate #FlightBan #LatestNews